సీజేఐ ‘ఈగ-సుత్తి’ వ్యాఖ్యానం!
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తర్వాత ‘మక్కీ జనతా పార్టీ’(ఎంజేపీ) అనే మరో వ్యంగ్య వేదిక ప్రత్యక్షమైంది. ఈ ఆన్లైన్ ఉద్యమం నేరుగా సీజేపీని అనుకరిస్తూ లేదా దానిని పోలి రూపొందింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఎంజేపీ ప్రకటించింది. ఢిల్లీలో సీజేపీ నిరసనలు, భద్రతా ఆంక్షలకు సంబంధించిన విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో ఎంజేపీ ఆవిర్భవించింది.
- ‘మక్కీ జనతా పారీ’్ట ఆవిర్భావం
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) తర్వాత ‘మక్కీ జనతా పార్టీ’(ఎంజేపీ) అనే మరో వ్యంగ్య వేదిక ప్రత్యక్షమైంది. ఈ ఆన్లైన్ ఉద్యమం నేరుగా సీజేపీని అనుకరిస్తూ లేదా దానిని పోలి రూపొందింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని ఎంజేపీ ప్రకటించింది. ఢిల్లీలో సీజేపీ నిరసనలు, భద్రతా ఆంక్షలకు సంబంధించిన విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో ఎంజేపీ ఆవిర్భవించింది. ప్రజా నిరసనల సమయంలో ఈగను చంపడానికి సుత్తిని ఉపయోగించడం అనే సూత్రాన్ని పాటించవద్దని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ పోలీసులకు సలహా ఇచ్చింది. ఈ భావనను తన ప్రధాన రాజకీయ గుర్తింపుగా వెంటనే ఎంజేపీ స్వీకరించింది. పౌరులను ఒక రోజు బొద్దింకలని(కాక్రోచ్), మరుసటి రోజు ఈగలని పిలవడం సమంజసమేనా అని ఈ బృందం తన తాజా పోస్ట్‌లో ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

