Home
National
Mahavir Chakra Awardee And 1971 War Hero Cmde Gopal Rao Who Bombarded Karachi Port Sank 3 Ships No More
1971 యుద్ధ వీరుడు కమాండర్ గోపాల్ రావు మృతి

చెన్నై : 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న యుద్ద వీరుడు, మహావీర చక్ర అవార్డు గ్రహీత గోపాల్ రావు కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. నేవీ ఆఫీసర్ అయిన గోపాల్ రావు.. వీర్ సేన మెడల్ కూడా గెలుచుకున్నారు. బంగ్లా యుద్ధంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆ మెడల్ ఇచ్చారు. ఇవాళ సాయంత్రం గోపాల్ రావుకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. 1971లో చేపట్టిన కాక్టస్ లిల్లీ ఆపరేషన్‌లో గోపాల్‌రావు ఓ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. నేవీకి చెందిన వెస్ట్రన్ ఫ్లీట్ తరపున ఆయన యుద్ధంలో పాల్గొన్నారు. కరాచీ తీరం వద్ద ఆ ఆపరేషన్ సాగింది. సబ్‌మెరైన దాడి సమయంలో ఆయన శత్రు దేశానికి చెందిన సముద్ర జలాల్లోకి తన టీమ్‌తో దూసుకువెళ్లారు. కరాచీ పోర్ట్‌లో ఉన్న ఇంధన క్షేత్రాలను కమాండర్ రావు పేల్చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

