అండమాన్ దీవుల్లో భూకంపం.. 4.3 తీవ్రత
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్‌లోని పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో భూమి కంపించింది.

పోర్ట్‌బ్లేయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్‌లోని పోర్ట్‌బ్లేయిర్‌లో బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. పోర్టుబ్లేయిర్‌కు 165 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. ఈ భూకంపంవల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం శ్రీనగర్‌లో కూడా భూకంపం వచ్చింది. 4.8 తీవ్రతతో భూమి కంపించింది. అదేవిధంగా డిసెంబర్ 26న హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లో భూ ప్రకంపణలు సంభవించాయి.
Earthquake of Magnitude:4.3, Occurred on 29-12-2021, 05:31:05 IST, Lat: 10.26 & Long: 93.34, Depth: 100 Km ,Location: 165km SSE of Portblair, Andaman and Nicobar island, India for more information download the BhooKamp App https://t.co/g71tc80UpZ pic.twitter.com/Z3B89IwuBJ
— National Center for Seismology (@NCS_Earthquake) December 29, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

