Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలిని దుస్తులు విప్పాలన్న మెజిస్ట్రేట్.. కేసు నమోదు
Magistrate Asks Dalit Rape Survivor To Strip | అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమోదు చేశారు.
జైపూర్: అత్యాచార బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్ అన్నాడు. దీనికి ఆ మహిళ నిరాకరించింది. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో మెజిస్ట్రేట్పై కేసు నమోదు చేశారు. (Magistrate Asks Dalit Rape Survivor To Strip) రాజస్థాన్లోని కరౌలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 19న దళిత మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై హిండౌన్ సదర్ పోలీస్ స్టేషన్లో మార్చి 27న కేసు నమోదైంది.
కాగా, మార్చి 30న హిండౌన్ కోర్టులో బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అతిగా ప్రవర్తించాడు. దుస్తులు విప్పి గాయాలు చూపించాలని అత్యాచార బాధిత మహిళతో అన్నాడు. దీనికి ఆమె నిరాకరించింది. అనంతరం దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీలోని సెక్షన్ 345తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మెజిస్ట్రేట్పై కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్టీ, ఎస్టీ సెల్ డిప్యూటీ ఎస్పీ మీనా ఈ విషయం తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Case
- Dalit
- Magistrate
- Rajasthan
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

