షాకిచ్చిన చమురు సంస్థలు.. కమర్షియల్ సిలిండర్‌పై రూ.100 పెంపు
Gas Cylinder price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి.

Gas Cylinder price: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు సంస్థలు షాకిచ్చాయి. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.100.50 పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఈ ధరలు నేటి నుంచే (బుధవారం) అమల్లోకి వచ్చాయని వెల్లడించాయి. తాజా పెంపుతో ప్రస్తుతం 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,101కి చేరింది.
అయితే, 14.2 కేజీ, 5 కేజీ, 10 కేజీ కమర్షియల్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు సంస్థలు తెలిపాయి. అదేవిధంగా ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో కూడా ఎటువంటి మార్పు చేయలేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. కాగా, నవంబరు 1న కూడా 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.266 పెరిగింది. అంతకుముందు సెప్టెంబర్ 1న రూ.75 పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

