ఓటే ముందు.. తర్వాతే అంత్యక్రియలు
ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. చనిపోయిన తల్లి అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన ఓ కుటుంబం తొలుత ఓటుకే జై కొట్టింది. బీహార్లోని జెహానాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని దేవ్కులి గ్రామంలో జరిగిందీ ఘటన.
జెహానాబాద్ (బీహార్): ప్రజాస్వామ్యంలో ఐదేండ్లకు ఒకసారి వచ్చే ఓటు ఎంత ముఖ్యమైనదో మరోమారు నిరూపితమైంది. చనిపోయిన తల్లి అంత్యక్రియలను సైతం వాయిదా వేసిన ఓ కుటుంబం తొలుత ఓటుకే జై కొట్టింది. బీహార్లోని జెహానాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని దేవ్కులి గ్రామంలో జరిగిందీ ఘటన.
దేవ్కులి గ్రామానికి చెందిన మిథిలేశ్ యాదవ్ తల్లి (80) మరణించారు. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చుని చర్చించుకున్నారు. పుట్టెడు దుఃఖంలోనూ ఓటుకే జై కొట్టారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నట్టే అందరూ కలిసి ఓటు వేసి వచ్చిన తర్వాత తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

