అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(98) ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు, ఆయన ఆరోగ్యాన్ని ఒక వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు దవాఖాన అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(98) ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో దవాఖానలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు తెలిపారు. ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు, ఆయన ఆరోగ్యాన్ని ఒక వైద్యుల బృందం పర్యవేక్షిస్తున్నట్టు దవాఖాన అధికారులు తెలిపారు. వృద్ధ్యాప్య సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఈ సంవత్సరం మే నెలలో అద్వానీ ఇదే దవాఖానలో చికిత్స పొందారు. డిసెంబర్ 2024లోనూ ఆయన కొన్ని రోజులు ఐసీయూలో ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అద్వానీకి ఛాతీలో ఇన్ఫెక్షన్ దవాఖానలో చేరిక
సద్దుల పొద్దు.. పూల సద్దు!
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

