సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్

చెన్నై: ఈనెల ఆరంభంలో తమిళనాడులోని వాండలూర్ అరిగ్నార్ అన్నా జులాజికల్ పార్క్‌లో తొమ్మిది సింహాలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, మరికొన్ని వైరస్ వల్ల మృతిచెందిన విషయం తెలిసిందే. మొత్తం తొమ్మిది సింహాలలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్(B.1.617.2) వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ శాస్త్రవేత్తలు వైరస్ బారినపడిన నాలుగు సింహాల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. ఈనెల 3న నీలా అనే తొమ్మిదేళ్ల ఆడ సింహం మృతి చెందగా, జూన్ 16న పద్మనాథన్ అనే 12 ఏండ్ల సింహం మరణించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

