Lightning | పిడుగుపాటుకు 350కిపైగా మేకలు, గొర్రెలు మృతి
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి.
ఉత్తరకాశీ: ఉత్తరఖండ్లోని ఉత్తరకాశీలో (Uttarkashi) విషాదం చోటుచేసుకున్నది. ఉత్తరకాశీ సమీపంలోని ఖట్టూ ఖాల్ అటవీ ప్రాంతంలో మేకల మందపై పిడుగు (Lightning) పడింది. దీంతో మందలోని 350కి పైగా మేకలు, గొర్రెలు మృతిచెందాయి. బర్సూ గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి రిశీకేష్ (Rishikesh)నుంచి ఉత్తరకాశీకి మేకల మందను తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉత్తరకాశీకి సమీపంలోని ఖట్టూ ఖాల్ (Khattu Khal) ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ మేకలను తరలిస్తున్నాడు.
అదేసమయంలో సమీపంలోని ఎత్తయిన పైన్ చెట్టుపై శక్తివంతమైన పిడుగుపడింది. దీంతో పిడుగుపాటుకు మందలో ఉన్న 350కిపైగా మేకలు, గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నష్టాన్ని అంచనావేసి జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తారని డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

