షోపియాన్ encounter.. లష్కరే కమాండ్ హతం
encounter| జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు.

శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ సహా ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్లోని చెక్సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు జరిపారని, ప్రతిగా భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తొయిబా కమాండర్ ఇష్ఫక్ దార్ అలియాస్ అబూ అక్రమ్తోపాటు మరో ఉగ్రవాది చనిపోయాడని తెలిపారు. అబు అక్రమ్ కశ్మీర్ లోయలో 2017 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

