2డీజీ ఉత్పత్తి కోసం లారస్ ల్యాబ్స్‌కు లైసెన్సు

హైదరాబాద్ : నగరానికి చెందిన ఫార్మా కంపెనీ లారస్ ల్యాబ్స్‌కు.. 2డీజీ ఉత్పత్తి కోసం డీఆర్డీవో నుంచి లైసెన్సు లభించింది. 2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని కరోనా చికిత్స కోసం డీఆర్డీవో అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. పొడి రూపంలో ఉండే 2డీజీ ఔషధాన్ని నోటి ద్వారా తీసుకుంటారు. 2డీజీ ఉత్పత్తి టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఇటీవల డీఆర్డీవో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కొన్ని ఫార్మా కంపెనీలు ఆ ఔషధ తయారీ కోసం ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన లారస్ ల్యాబ్స్.. 2డీజీ ఉత్పత్తి కోసం ఆసక్తి చూపింది. దాంతో ఆ కంపెనీకి లైసెన్సు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- 2dg
- DRDO
- Laurus Labs
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
Ramayana | రూ.5000 కోట్ల వసూళ్లు సాధిస్తేనే సేఫ్.. భయపెడుతున్న ‘రామాయణ’ బ్రేక్ ఈవెన్ టార్గెట్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

