కుంభమేళాకు మొత్తం 91 లక్షల మంది.. ఏప్రిల్‌లోనే 60 లక్షలు

హరిద్వార్: ఇండియాను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తున్న వేళ నిర్వహించిన మహాకుంభమేళాలో పాల్గొనడానికి హరిద్వార్‌కు మొత్తం 91 లక్షల మంది వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 మధ్య ఈ 91 లక్షల మంది గంగలో మునకేసినట్లు కుంభమేళ ఫోర్స్ తెలిపింది. ఇందులో కేవలం ఏప్రిల్ నెలలోనే 60 లక్షల మంది రావడం గమనార్హం. అందులోనూ కేవలం ఏప్రిల్ 12న ఒక్కరోజే 35 లక్షల మంది రాగా.. అంతకుముందు శివరాత్రి సందర్భంగా మార్చి 11న 32 లక్షల భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
కుంభమేళా మొత్తం ముగిసిన తర్వాత బుధవారం నుంచి హరిద్వార్‌లో కర్ఫ్యూ విధించారు. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు. హరిద్వార్‌తోపాటు రూర్కీ, లక్సర్, భగ్‌వాన్‌పూర్‌లలో కర్ఫ్యూ విధించారు. కుంభమేళా సందర్భంగా 13 అఖాడాల నుంచి 2 వేల మంది సాధువులు గంగలో రాజ స్నానాలు చేయగా.. అందులో కొందరికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఏప్రిల్ 30న ముగియాల్సిన ఈ కుంభమేళాను కరనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ముందుగానే ముగించాలని ప్రధాని మోదీ కోరడంతో ఏప్రిల్ 17నే ముగిసినట్లు ప్రకటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

