విక్టోరియా మెమోరియల్‌లో రెపరెపలాడనున్న అతిపెద్ద జెండా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్.. కోల్‌కతాలో భారీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సుమారు 7500 చదరపు అడుగులు ఉన్న త్రివర్ణ పతాకాన్ని.. విక్టోరియా మెమోరియల్ హాల్ వద్ద ఆయన ఎగరవేయనున్నారు. ఇండియా టూరిజం కోల్‌కతా, హిమాలయన్ మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా జెండాను ఆవిష్కరించనున్నాయి. దీనితో 750 మొక్కలు కూడా విక్టోరియా హాల్ గార్డెన్లో నాటనున్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సంకేతంగా ఈ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన అతిపెద్ద జాతీయ పతాకాన్ని సిక్కిమ్‌లోని మౌంట్ రెన్చోక్పై సుమారు 16,500 మీటర్ల ఎత్తులో ఎగురవేశారు. ఆ తర్వాత డార్జిలింగ్‌లో ఉన్న మౌంటనేరింగ్ ఇన్స్టిట్యూట్లోనూ యోగా దినోత్సవం రోజున త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

