ఫెయిర్‌నెస్ క్రీములతో కిడ్నీ సమస్యలు!
భారత్‌లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌నెస్' క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: భారత్‌లో వినియోగిస్తున్న ‘ఫెయిర్‌నెస్’ క్రీములతో కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. అందమైన ముఖం, కాంతివంతమైన శరీరం కోసం వాడుతున్న ఫెయిర్‌నెస్ క్రీములకు భారత్‌లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది.
ఈ క్రీముల్లో ఉండే మెర్క్యురీ (పాదరసం) కిడ్నీలను దెబ్బతీస్తుందని మెడికల్ జర్నల్ ‘కిడ్నీ ఇంటర్నేషనల్’ వార్తా కథనం ప్రచురించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

