రూ.400 కోట్లతో కోటి డోసుల టీకాలు కొంటాం: యెడియూరప్ప

బెంగళూరు: వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏండ్ల వయసు వారికి ఉచితంగా టీకాలు వేసేందుకు కోటి డోసులను కొనుగోలు చేస్తామని కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తెలిపారు. తొలి దశ టీకా కార్యక్రమం కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 18 ఏండ్లు పైబడిన వారంతా ఈ నెల 28 నుంచి తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్లో పేర్కొన్నారు.
Karnataka will procure 1 Crore doses of COVID-19 vaccine as we begin to inoculate citizens between 18 to 44 years from May 1. ₹400 Crores has been earmarked for this in the 1st phase. I urge all those above 18 to register themselves for the vaccine starting from April 28.
— B.S.Yediyurappa (@BSYBJP) April 22, 2021
మరోవైపు కర్ణాటకలో గత 24 గంటల్లో కొత్తగా 25,795 కరోనా కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 12,47,997కు, మొత్తం మరణాల సంఖ్య 13,885కు చేరింది. ప్రస్తుతం 1,96,236 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
‘మహిళా కండక్టర్ మృతికి కారణమైన వారిని శిక్షించాలి’
పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
KTR | రేవంత్ రెడ్డి మియాపూర్లో బ్రహ్మాండంగా అమరవీరులకు ఇండ్లు కట్టించు : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

