నీట్ రద్దుకు కర్ణాటక బిల్లు
కర్ణాటకలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది.
బెంగళూరు: కర్ణాటకలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. నీట్‌కు బదులుగా వేరొక మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహించాలని, లేదంటే, దీనిని రాష్ట్రంలోని కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌తో కలపాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.
పన్నెండో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్స్ కల్పించేందుకు రాష్ర్టాలకు అవకాశం ఇవ్వాలని కోరింది. నీట్-యూజీ 2024 పరీక్షల్లో పేపర్ లీక్, తదితర అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెడతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

