Home
National
Kanjhawala Death Case Court Grants Three Day Police Custody To Interrogate Accused Persons
Kanjhawala death case: నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ
Kanjhawala death case | ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు
న్యూఢిల్లీ: ఖంజావాలాలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లి, ఆమె మరణానికి కారణమైన నిందితులకు రోహిణి కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఢిల్లీలోని రోహిణి కోర్టులో హాజరుపర్చారు. నిందితులను ఇంటరాగేట్ చేయడానికి ఐదు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.
దాంతో కోర్టు నిందితులు ఐదుగురికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఘటనపై ప్రజలంతా ఆగ్రహంతో ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ నిందితులను కోర్టుకు తీసుకెళ్లారు. మూసి ఉంచిన కోర్టు హాల్లో వాళ్లని న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. కోర్టు అనుమతితో పోలీసులు నిందితులు దీపక్ ఖన్నా, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్, మనోజ్ మిట్టల్ను కస్టడీలోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

