Watch: రైల్వే ట్రాక్‌పై జేసీబీ పరుగులు.. వీడియో వైరల్
JCB Runs On Railway Tracks | ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది. (JCB Runs On Railway Tracks) అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
జైపూర్: ఒక భారీ జేసీబీ రైల్వే ట్రాక్‌పై పరుగులు తీసింది. (JCB Runs On Railway Tracks) అదుపు తప్పకుండా రైలు పట్టాలపై వెళ్లింది. ఇది చూసి అక్కడున్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. లునీ రైల్వే జంక్షన్ వద్ద ట్రాక్ లెవల్ పెంచేందుకు, రైల్వే లైన్ మార్చేందుకు జేసీబీని వినియోగించారు. ఈ సందర్భంగా రైలు పట్టాలపై వెళ్లేందుకు రైల్వే అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో ఆ స్టేషన్ వద్ద ఉన్న రైలు పట్టాలపై జేసీబీ పరుగులుతీసింది. డ్రైవర్ బ్యాలెన్స్ కోల్పోకుండా రైల్వే ట్రాక్‌పై జేసీబీని నడపడం చూసి అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి అవాక్కయ్యారు. డ్రైవర్ చాలా ఈజీగా జేసీబీని రైలు పట్టాలపై నడపడాన్ని కొందరు ప్రశంసించారు. మరికొందరు ఈ వీడియో క్లిప్‌ను రైల్వే మంత్రిత్వ శాఖతోపాటు ఇతరుల దృష్టికి తీసుకెళ్లారు.
जोधपुर के लूणी रेलवे स्टेशन की पटरियों पर ट्रैन की जगह सरपट दौड़ती जेसीबी देखकर हर कोई चोंक गया आखिर क्या है माजरा… यह कोई सिरफिरा नहीं है@ABPNews @gssjodhpur @RailMinIndia @pravinyadav @PMOIndia #viral pic.twitter.com/Y8O6tXJlJ0
— karan puri (@abp_karan) October 20, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- jcb
- railway tracks
- Runs
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
Rajasthan | భారత్, పాకిస్థాన్ సరిహద్దులో రైల్వేట్రాక్‌పై భారీ పేలుడు.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేత..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

