Jammu & Kashmir: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటమి !
Jammu &Kashmir: జమ్మూకశ్మీర్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా ఓటమి దాదాపు ఖరారైంది. నౌషేరా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు.
జమ్మూ: జమ్మూకశ్మీర్(Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి దూసుకెళ్తోంది. ఎన్సీ 43, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ 28 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కమలం పార్టీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా.. నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఆయన ఓటమి దాదాపు ఖరారైంది. 9 రౌండ్లు పూర్తి అయ్యే వరకు ఎన్సీ అభ్యర్థి సురిందర్ కుమార్ లీడింగ్‌లో ఉన్నారు. ఆయన 2797 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 10 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగనున్నది. అయితే సురిందర్‌కు ఇప్పటికే 33180 ఓట్లు పోలయ్యాయి. ఇక రవీందర్‌కు 24429 ఓట్లు పోలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 8751 ఓట్ల ఆధిక్యంలో ఎన్సీ నేత సురిందర్ కొనసాగుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

