Home
National
Its Time To Review How Effective Has Our Foreign Policy Been Regarding Our Neighbours Ncp Chief
మన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాలి: శరద్ పవార్

న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో మన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్, చైనా మినహా భారత విదేశాంగ విధానం వల్ల మిగతా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కలిగినట్లు చెప్పారు. అయితే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో ఈ పరిస్థితి మారిందని చెప్పారు. మన పొరుగు దేశాలకు సంబంధించి మన విదేశాంగ విధానం ఎంత ప్రభావవంతంగా ఉన్నదో అన్నదానిపై సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

