కుక్క, గుర్రానికి.. ఐటీబీపీ ప్రత్యేక మెడల్స్

న్యూఢిల్లీ: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు సేవలందిస్తున్న ఒక శునకం, ఒక గుర్రానికి ప్రత్యేక మెడల్స్ అందజేశారు. గ్రేటర్ నోయిడాలో ఐటీబీపీ 39వ బెటాలిన్ వార్షిక డీజీ పరేడ్ శుక్రవారం జరిగింది. ఐటీబీపీ డీజీ సంజయ్ అరోరా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐటీబీపీకి ఉత్తమంగా సేవలందించిన మాలినోయిస్ జాతి శునకం కే9(ఐకేఎస్) ‘స్నోవీ’, గుర్రం ‘ఛాంపియన్’కు ప్రత్యేక పతకాలను ఆయన ప్రదానం చేశారు. 2016 నుంచి బెస్ట్ డాగ్, బెస్ట్ గుర్రానికి అవార్డులను ఐటీబీపీ అందజేస్తున్నది.
#WATCH | Sanjay Arora, DG ITBP awarded special medals to ITBP service K9 (ISK) 'Snowy'- Malinois & 'Champion'- the Horse at annual DG’s parade held at 39th Bn ITBP in Greater Noida today. ITBP started awarding its best dog & best horse medals from 2016: Indo-Tibetan Border Police pic.twitter.com/PY3r2N2rwb
— ANI (@ANI) October 22, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

