బీజేపీలో చేరి తప్పైంది.. క్షమించండి..
బీజేపీ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీలో చేరి తప్పైందని ఆ పార్టీ కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు తృణమూల్

కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీలో చేరి తప్పైందని ఆ పార్టీ కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఆ పార్టీలో చేరాలనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి అంటూ బీజేపీ కార్యకర్తలు ఆటోలో ప్రచారం చేశారు. ఈ ఘటన బెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలంతా సమావేశమై టీఎంసీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
దీనిపై బీజేపీ జిల్లా నాయకత్వం స్పందిస్తూ.. టీఎంసీ నాయకుల బెదిరింపులు తాళలేకనే బీజేపీ కార్యకర్తలు తృణమూల్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారంటే తృణమూల్ నుంచి బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
It was a mistake, want to join TMC now: BJP workers issue public apology over microphone at a village in Birbhum ! pic.twitter.com/ccU70rKIEm
— Indrajit Kundu | ইন্দ্রজিৎ (@iindrojit) June 8, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

