Chandrayaan-3 | అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించేందుకు.. 4 సెకండ్ల ఆలస్యంగా చంద్రయాన్ 3 ప్రయోగం
గత ఏడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్-3 మిషన్‌ను 4 సెకండ్ల ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింది.
Chandrayaan-3 | న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: గత ఏడాది చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి ఒక ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రయాన్-3 మిషన్‌ను 4 సెకండ్ల ఆలస్యంగా ఇస్రో ప్రయోగించింది. ఓ అంతరిక్ష శకలాన్ని ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇలా చేసినట్టు ఇస్రో తాజా నివేదికలో పేర్కొన్నది. ఆర్బిటల్ కక్ష్యలో శాటిలైట్, శకలం ఒకదానికొకటి దగ్గరికి రాకుండా చేసే ప్రయత్నంతలో ఈ జాప్యం అనివార్యమైందని తెలిపింది. 60 ఏండ్లకు పైగా అంతరిక్ష కార్యకలాపాల వలన అంతరిక్షంలో వేలాది సంఖ్యలో శకలాలు తిరుగుతుంటాయన్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

