ISI Module | ఢిల్లీ, హర్యానాల్లో ఉగ్రదాడులకు ఐఎస్ఐ కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
ISI Module | దేశ రాజధాని ఢిల్లీ (Delhi), హర్యానా (Haryana) ల్లో భారీ ఉగ్రదాడుల (Terror Attacks) కు పాల్పడేందుకు పాకిస్థాన్ (Pakistan) కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నింది. తన లక్ష్యాల జాబితాలో ఢిల్లీ-సోనిపట్ (Delhi-Sonipat) హైవేపై పాపులర్ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్ (Military), ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆలయం ఉన్నట్లు తెలిసింది.
ISI Module : దేశ రాజధాని ఢిల్లీ (Delhi), హర్యానా (Haryana) ల్లో భారీ ఉగ్రదాడుల (Terror Attacks) కు పాల్పడేందుకు పాకిస్థాన్ (Pakistan) కు చెందిన ఐఎస్ఐ కుట్ర పన్నింది. తన లక్ష్యాల జాబితాలో ఢిల్లీ-సోనిపట్ (Delhi-Sonipat) హైవేపై పాపులర్ దాబా, హర్యానాలోని మిలిటరీ క్యాంప్ (Military), ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆలయం ఉన్నట్లు తెలిసింది. షహజాద్ భట్ మాడ్యూల్తో సంబంధం ఉన్న ఆపరేటివ్‌ల ద్వారా ఈ దాడులు జరిపేందుకు ప్లాన్ చేసింది. ఇప్పటికే ఈ గ్యాంగ్‌లో 9 మంది అరెస్టయ్యారు. ఢిల్లీ పోలీసు విభాగంలోని స్పెషల్‌సెల్ అధికారులు వీరిని విచారించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నిందితుల్లో ఒకరు ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆలయం వద్ద రెక్కీ నిర్వహించారని, అక్కడి ఫొటోలను సోషల్‌మీడియా వేదికల ద్వారా పాక్‌కు చెందిన హ్యాండ్లర్లకు పంపినట్లు గుర్తించారు. ఆలయం వద్ద మోహరించిన సిబ్బంది లక్ష్యంగా కాల్పులు జరిపి, భయాందోళనలు సృష్టించాలని ప్రణాళిక రచించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

