ఇంటి పేరు వేరైనా టికెట్ బుక్ చేయొచ్చు
ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ ఉన్న వారు వేరే ఇంటి పేరు ఉన్న వారికి టికెట్లు బుక్ చేయడాన్ని నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
- స్పష్టత ఇచ్చిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ, జూన్ 25: ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ ఉన్న వారు వేరే ఇంటి పేరు ఉన్న వారికి టికెట్లు బుక్ చేయడాన్ని నిషేధించినట్టు జరుగుతున్న ప్రచారం అబద్ధమని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ ప్రచారంపై ‘ఎక్స్’ వేదికగా స్పష్టత ఇచ్చారు. వేరే ఇంటి పేర్లు ఉన్నప్పటికీ తమ మిత్రులు, బంధువులకు ఐఆర్సీటీసీలో వ్యక్తిగత అకౌంట్ కలిగిన వారు టికెట్లు బుక్ చేయవచ్చని పేర్కొన్నారు. వీరు నెలకు 12 టికెట్లు బుక్ చేయవచ్చని, ఆధార్ అథెంటికేషన్ అయిన అకౌంట్ కలిగి ఉంటే నెలకు 24 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

