Viral Pic | ఐపీఎల్ థీమ్‌తో పెండ్లి పత్రిక : వెరైటీ కాన్సెప్ట్‌కు నెటిజన్లు ఫిదా
Viral Pic : పెండ్లి అనేది ఎవరి జీవితంలోనైనా మరుపురాని అనుభూతి. పెండ్లి తంతు అద్భుత ఘట్టంగా ఎన్నటికీ నిలిచిపోవాలని వధూవరులు కోరుకుంటారు.
Viral Pic : పెండ్లి అనేది ఎవరి జీవితంలోనైనా మరుపురాని అనుభూతి. పెండ్లి తంతు అద్భుత ఘట్టంగా ఎన్నటికీ నిలిచిపోవాలని వధూవరులు కోరుకుంటారు. ఇక తమిళనాడులో ఓ జంట తమ పెండ్లి పత్రికకు ఐపీఎల్ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తి రేపింది.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కలర్స్‌తో పాటు వధూవరుల పేర్లను ఐకానిక్ సీఎస్కే లోగో లోపల ముద్రించడం ఆకట్టుకుంది. ఇక మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్షన్ అంటూ క్రికెట్ పరిభాషను వెడ్డింగ్ ఇన్విటేషన్లో వాడారు. వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫొటోను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయగా పది గంటల్లోనే ఏకంగా 60,000కుపైగా వ్యూస్ లభించాయి.
గిఫ్ల్టీన్ పెర్సి, మార్టిన్ రాబర్ట్ తమ కలయికను ఫాన్టాస్టిక్ పార్టనర్‌షిప్‌గా పోల్చారు. ట్రోఫీ తరహా కటవుట్ పోస్టర్‌తో నవజంట ఫొటోలతో కూడిన ఫోజ్ ఆకట్టుకుంటోంది. నవజంట సంతోషంగా జీవితం గడపాలని యూజర్లు అభినందనలు తెలిపారు.
Read More :
Sarangadhariya | టాలీవుడ్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. ‘సారంగదరియా’ టీజర్ రిలీజ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

