Groundwater | గరళంగా భూగర్భ జలం.. విషతుల్యమైన మూలకాలతో కలుషితం
ప్రపంచంలోని ప్రతీ నలుగురిలో ఒకరి దాహార్తిని తీర్చేది భూగర్భజలమే. అలాంటి ప్రాణజలం.. రానున్న కాలంలో గరళంగా మారనున్నది.
- 2100 నాటికి తాగడానికి పనికి రాదు
- 3.5 డిగ్రీలు పెరుగనున్న నీటి ఉష్ణోగ్రత
- ప్రపంచంలో 60 కోట్ల మందిపై ప్రభావం
Groundwater | హైదరాబాద్, జూలై 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రపంచంలోని ప్రతీ నలుగురిలో ఒకరి దాహార్తిని తీర్చేది భూగర్భజలమే. అలాంటి ప్రాణజలం.. రానున్న కాలంలో గరళంగా మారనున్నది. వాతావరణ మార్పులు, భూకాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వెరసి 2,100నాటికి భూగర్భజలాల ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర పెరుగనున్నట్టు అంతర్జాతీయ పరిశోధకులు అంచనా వేశారు.
నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గుముఖం పడుతుందని పైగా ప్రమాదకమైన క్రిములకు ఆ నీరు ఆవాసంగా మారుతుందని పేర్కొన్నారు. ఇది దాదాపు 60 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపించవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలు ‘నేచర్ జియోసైన్స్’లో ప్రచురితమయ్యాయి.
ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం: భూగర్భ జలాలు వేడెక్కడంతో దేశాల ఆర్థిక వ్యవస్థలపై కూడా పెను ప్రభావం పడొచ్చని అంచనా వేస్తున్నారు. రసాయనాలతో కూడిన ఈ కలుషితమైన వేడి నీరు వ్యవసాయానికి, తయారీ రంగానికి, విద్యుదుత్పత్తికి ఏమేరకు పనికొస్తుందో కూడా అనుమానమేనని చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

