ఐఎన్ఎస్ బ్రహ్మపుత్రలో మంటలు
ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో మరమ్మత్తులు జరుపుకుంటున్న యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర’లో ఆదివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
- నావికుడు గల్లంతు
- తీవ్రంగా దెబ్బతిన్న యుద్ధ నౌక
ముంబై, జూలై 22: ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో మరమ్మత్తులు జరుపుకుంటున్న యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ బ్రహ్మపుత్ర’లో ఆదివారం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. డాక్‌యార్డ్‌లో ఇతరుల సాయంతో అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్టు భారత నౌకాదళం సోమవారం తెలిపింది.
ఈ ఘటనలో ఓ నావికుడు గల్లంతయ్యాడని, యుద్ధ నౌకలోని ఓ వైపు భాగం దెబ్బతిన్నదని వెల్లడించింది. గల్లంతైన నావికుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నది. యుద్ధ నౌకలో మంటలు అదుపులోకి వచ్చినా, యుద్ధనౌక నిటారుగా నిలువలేక.. ఓ వైపునకు ఒరిగిపోయింది. సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటకీ.. యుద్ధ నౌక తిరిగి పూర్వపు స్థితికి రాలేకపోయింది. ఘటనపై భారత నౌకాదళం విచారణకు ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

