Miss AI | మిస్ ఏఐగా మొరాకో సుందరి కెంజాలేలి..
Miss AI | ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది.
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన ‘మిస్ ఏఐ’ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజాలేలి విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది. 1500 మంది కంప్యూటర్ మాడిఫైడ్ మోడళ్లను వెనక్కి నెట్టి తొలి వర్చువల్ అందాల పోటీ విజేతగా నిలిచింది. మానవుల్ల్లా తనకు భావోద్వేగాలు తెలియనప్పటికీ విజయం సాధించినందుకు ఉత్సాహంగా ఉందని కెంజాలేలి పేర్కొన్నది. విజేతగా నిలిచిన ఆమెకు 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ దక్కింది. లేలీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.9 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఫుడ్, కల్చర్, ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ వంటివాటిపై వీడియోలు చేస్తుంటుంది. మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని లేలి తెలిపింది. మహిళా పురోగతి, పర్యావరణాన్ని కాపాడడం, పాజిటివ్ రోబో కల్చర్‌పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరును ప్రఖ్యాతులను ఉపయోగించుకుంటానని వాగ్దానం చేసింది. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప వారిని భర్తీ చేసేది కాదని కెంజాలేలి స్పష్టం చేసింది. ఈ ఏఐ ముద్దుగుమ్మను ఫోనిక్స్ ఏఐ సీఈవో మెరియం బెస్సా సృష్టించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

