పూంచ్‌లో అక్రమ చొరబాటుదారుడు హతం
చొరబాటుదారుడు| దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. జమ్మకశ్మీర్ పూంచ్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద..

శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. జమ్మకశ్మీర్ పూంచ్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద.. సోమవారం తెల్లవారుజామున పాక్ మద్ధతున్న ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని భారత దళాలు ఇంటిగ్రేటెడ్ నిఘా గ్రిడ్ ద్వారా వారిని గుర్తించాయి. ఈ క్రమంలో చొరబాటుదారులను సైనికులు నిలిపివేయడంతో వారు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. అతని నుంచి ఏకే-47 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో చొరబాటుదారుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

