IndiGo flight | ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ఒమన్‌కు దారి మళ్లింపు..!
IndiGo flight | ఇండిగో విమానం (IndiGo flight) లో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి (Abi Dhabi) నుంచి ఢిల్లీ (Delhi) కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది.
IndiGo flight : ఇండిగో విమానం (IndiGo flight) లో సాంకేతిక లోపం తలెత్తడంతో దారి మళ్లించారు. అబుదాబి (Abu Dhabi) నుంచి ఢిల్లీ (Delhi) కి వస్తున్న విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని ఒమన్ (Oman) రాజధాని మస్కట్ (Muscat) కు మళ్లించాడు. మస్కట్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు.
అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటి తర్వాత వైబ్రేషన్ మొదలయ్యాయని, దాంతో పైలట్ సమీపంలోని మస్కట్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించాడని ప్రయాణికులు తెలిపారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యను సరిచేసిన తర్వాత అది ఢిల్లీకి బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
Reae more
Economic Survey 2024 | ఇండియన్ గ్రాడ్యుయేట్లలో సగం మందికి ఉద్యోగ నైపుణ్యాల్లేవ్ : ఆర్థిక సర్వే
Girl murder | హుడీపై మూడు పదాలు.. హత్య కేసును ఛేదించిన పోలీసులు..!
Economic Survey 2023-24 | మన ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది.. ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్
Supreme Court | ఆ నిర్దేశాలపై స్టే విధించిన సుప్రీంకోర్టు.. మూడు రాష్ట్రాలకు నోటీసులు జారీ
Viral news | యువతి పుర్రెలో 77 సూదులు గుచ్చిన మంత్రగాడు.. చివరికి ఏమైందంటే..!
Viral news | జింకను చుట్టిపడేసిన కొండచిలువ.. ఆఖరి క్షణంలో ఏం జరిగిందంటే..Video
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

