మునుగుతున్న బోటు నుంచి మత్స్యకారులను రక్షించిన కోస్ట్ గార్డ్స్..వీడియో
Fishing Boat: కేరళలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి బోటు అడుగు భాగంలో

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్ తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన ఓ పడవ భద్రియ ప్రమాదానికి గురైంది. శుక్రవారం రాత్రి బోటు అడుగు భాగంలో చిల్లు పడటంతో క్రమంగా దానిలోపలికి నీరు చేరడం మొదలైంది. పడవలోని మత్స్యకారులు దీన్ని గమనించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సాయం కోరారు. దాంతో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
అర్ధరాత్రి కోస్ట్ గార్డ్స్‌కు చెందిన విక్రమ్ నౌక సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి ప్రమాదానికి గురైన పడవలోని ముగ్గురు మత్స్యకారులను రక్షించారు. అనంతరం వారిని కొచ్చికి తరలించారు. కోస్ట్ గార్డ్స్ సిబ్బంది విక్రమ్ నౌకలో వచ్చిన మత్స్యకారులను రక్షించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Indian Coast Guard ship Vikram rescued distressed fishing boat Badhriya with 3 crew off Kannur, Kerala in a midnight operation yesterday. All crew safe onboard Vikram and being taken to Kochi for handing over: Indian Coast Guard
— ANI (@ANI) May 15, 2021
(Source: Indian Coast Guard) pic.twitter.com/w3svcOE4CB
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

