Home
National
Indian Army And Jk Police Have Recovered Arms And Ammunition At The Site Of Counter Terror Operation
Arms recovered: భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..!
Arms recovered: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదుల అలికిడి పెరిగిపోవడంతో పోలీసులు, ఆర్మీ గాలింపులు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో ఇటీవల ఉగ్రవాదుల అలికిడి పెరిగిపోవడంతో పోలీసులు, ఆర్మీ గాలింపులు ముమ్మరమయ్యాయి. అందులో భాగంగానే భటా దురియాన్ అడవుల్లో గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్ పోలీసులు, భారత సైనికులు సంయుక్తంగా కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కనిపించాయి. భద్రతా బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. గాలింపులు ఇంకా కొనసాగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

