డ్రోన్లను నాశనం చేసే ‘భార్గవాస్త్ర’విజయవంతంగా పరీక్షించిన భారత్
దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది.
న్యూఢిల్లీ, మే 14: దేశ సరిహద్దుల వద్ద భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ల విధ్వంసక వ్యవస్థ ‘భార్గవాస్త్ర’ను విజయవంతంగా పరీక్షించింది. చాలా తక్కువ ఖర్చుతో సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) రూపొందించిన ఈ వ్యవస్థను ఒడిశాలోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్లో పరీక్షించారు. ఈ పరీక్షలో ‘భార్గవాస్త్ర’లోని మైక్రో రాకెట్లు నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అధిగమించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న శత్రు దేశాల డ్రోన్లను గుర్తించి, మైక్రో రాకెట్లతో నిర్వీర్యం చేయగలదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఆర్భాటాలు తప్ప ఆచరణాలేని కాంగ్రెస్ ప్రభుత్వం’
Eyes Health | వాయు కాలుష్యంతో కళ్లపై తీవ్ర ప్రభావం.. జాగ్రత్తలు పాటించకపోతే సమస్యలే..
Anjeer fruit | తరచూ అంజీరా పండ్లను తింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ దూరం.. అవేంటంటే..!
ఏఐటీయూసీ జాతీయ సమితి సభ్యులుగా కంచర్ల జమలయ్య, నరాటి ప్రసాద్
అమృత్ సరోవర్ చెరువుల వద్ద ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

