అగ్ని-ప్రైమ్ క్షిపణి పరీక్ష సక్సెస్

భువనేశ్వర్: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-ప్రైమ్ క్షిపణిని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని మిస్సైల్ సిరీస్‌లో భాగమైన అగ్ని ప్రైమ్‌ను ఇవాళ ఉదయం 10.55 నిమిషాలకు ఒడిశా తీరంలో పరీక్షించారు. చాందీపూర్‌లోని నాలుగవ లాంచ్ ప్యాడ్ నుంచి దీన్ని ప్రయోగించారు. అగ్ని ప్రైమ్ ఓ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. అది వెయ్యి నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. దీంట్లో ఎన్నో అడ్వాన్స్ ఫీచర్లు ఉన్నాయి.
సుమారు వెయ్యి కిలోల పేలోడ్‌ను ఈ మిస్సైల్ మోసుకెళ్లగలదు. దీనికి అణ్వాయుధ సామర్థ్యం కూడా ఉన్నది. అగ్ని-1 సింగిల్ స్టేజ్ మిస్సైల్ కాగా.. అగ్ని ప్రైమ్‌లో రెండు స్టేజీలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీతో అగ్ని ప్రైమ్ క్షిపణిని నిర్మించారు. దీంతో దీని బరువు గత అగ్ని వర్షన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అగ్ని-4, అగ్ని5 మిస్సైళ్లలో ఉన్న టెక్నాలజీ కన్నా తేలికగా అగ్ని ప్రైమ్ ఉందని శాస్త్రవేత్తలు అన్నారు.
అగ్ని-1 బాలిస్టిక్ మిస్సైల్‌ను ఇండియాలో తొలిసారి 1989లో పరీక్షించారు. 2004లో ఆ క్షిపణులను వినియోగంలోకి తెచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

