భారత్‌లో తగ్గుముఖం పడుతున్న కరోనా.. తగ్గిన కొత్త కేసులు!
India COVID Update | భారత్‌లో గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి
India COVID-19 Update | భారత్‌లో గత 24 గంటల్లో 4,043 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ నుంచి 4,676 మంది కోలుకోగా, వైరస్‌తో తొమ్మిది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 47,379 యాక్టివ్ కేసులున్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.37శాతంగా ఉందని ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,45,43,089కి పెరిగింది. ఇందులో 4,39,67,340 మంది కోలుకున్నారు. మహమ్మారి కారణంగా 5,28,370 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24గంటల్లో 2,95,894 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం 89.20 కోట్లు టెస్టులు నిర్వహించినట్లు చెప్పింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతుందన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు 216.83కోట్ల డోసులు వేసినట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

