దేశంలో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,499 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 255 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 23,598 మంది కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,22,70,482 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,13,481 మంది మరణించారు.
India reports 11,499 fresh #COVID19 cases, 23,598 recoveries, and 255 deaths in the last 24 hours.
Active case: 1,21,881 (0.28%)
Daily positivity rate: 1.01%
Total recoveries: 4,22,70,482
Death toll: 5,13,481
Total vaccination: 1,77,17,68,379 pic.twitter.com/IW6KWWFjdr— ANI (@ANI) February 26, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

