Serum Vaccine for Omicron | ఒమిక్రాన్ కట్టడికి సీరం వ్యాక్సిన్.. అదేమిటంటే?!
Serum Vaccine for Omicron | ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి ఈ ఏడాది చివరికల్లా టీకా సిద్ధం చేస్తామని సీరం సీఈవో అదార్ పూనావాలా పేర్కొన్నారు.
Serum Vaccine for Omicron | కొవిడ్-19 తాజా వేరియంట్ ఒమిక్రాన్‌ను కట్టడి చేయడానికి ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ). ఈ సంగతి ఎస్ఐఐ సీఈవో అదార్ పూనావాలా సోమవారం బయట పెట్టారు. భారత్‌లో కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ఒమిక్రాన్ కట్టడి చేయడానికి నొవవాక్స్ వ్యాక్సిన్ తేవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ5 వైరస్‌ను కట్టడి చేయడానికి న్యూ వ్యాక్సిన్ నొవావాక్స్ పని చేస్తుంది. ఒమిక్రాన్‌ను కట్టడి చేయడానికి బ్రిటన్‌లో మొడెర్నా వ్యాక్సిన్‌ను అప్డేట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌తోపాటు కొవిడ్‌ను కట్టడి చేయడానికి ఈ వ్యాక్సిన్ సహకరిస్తుందని పూనావాలా పేర్కొన్నారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒమిక్రాన్ నియంత్రణ వ్యాక్సిన్ నొవవాక్స్.. బూస్టర్ డోస్‌కు సమానం అని పూనావాలా చెప్పారు. ఒమిక్రాన్ లక్షణాలు స్వల్ప లక్షణాలతో రావడం లేదని, సీరియస్ ఫ్లూ జ్వరంగా వస్తున్నదన్నారు. ఒమిక్రాన్ వైరస్ కట్టడికి భారత్‌లో బూస్టర్ డోస్ వేసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

