Canada Diplomat: 5 రోజుల్లో దేశం విడిచివెళ్లిపోవాలి.. కెనడా సీనియర్ దౌత్యవేత్తకు వార్నింగ్
Canada Diplomat: 5 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని కెనడా దౌత్యవేత్తకు భారత్ వార్నింగ్ ఇచ్చింది. ఖలిస్తానీ నేత నిజ్జార్ హత్య వెనుక భారత్ హస్తం ఉన్నట్లు ట్రూడో చేసిన ఆరోపణలను విదేశాంగశాఖ ఖండించింది. కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తను కూడా ఆదేశం వెలిసివేసింది.
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన సీనియర్ దౌత్యవేత్త(Canada Diplomat)ను .. భారత్ బహిష్కరించింది. అయిదు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. కెనడాలో ఖలిస్తానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ ను హత్య చేయించింది భారత్ అని ప్రధాని ట్రూడో ఆరోపణలను చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణల నేపథ్యంలో కెనడాకు చెందిన హై కమీషనర్ కెమరూన్ మాకేకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన ఇవాళ ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో ఉన్న విదేశాం కార్యాలయాన్ని ఆయన విజిట్ చేశారు. భారత్ నుంచి వెళ్లిపోవాలన్న దౌత్యవేత్త ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ఇండియాకు చెందిన ఏజెంట్లే.. ఖలిస్తానీ నేత హర్దీప్ను కెనడా నేతలపై హత్య చేసినట్లు ట్రూడో ఆరోపించారు. దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం నడుస్తోంది. కెనడాలో ఉన్న భారతీయ దౌత్యవేత్తను కూడా ఆ దేశం వెళ్లిపొమ్మన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

