నడక వేగాన్ని పెంచే బూట్లు
వేగంగా నడవలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ నడకలో వేగాన్ని పెంచే బూట్లను టెక్ నిపుణులు తయారుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి మూన్‌వాకర్స్ అనే కంపెనీ వీటిని రూపొందించింది. ఈ బూట్లు నడకలో వేగాన్ని 250 రెట్లు పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు.
వేగంగా నడవలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీ నడకలో వేగాన్ని పెంచే బూట్లను టెక్ నిపుణులు తయారుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడి మూన్‌వాకర్స్ అనే కంపెనీ వీటిని రూపొందించింది. ఈ బూట్లు నడకలో వేగాన్ని 250 రెట్లు పెంచుతాయని నిర్వాహకులు తెలిపారు.
గరుకు ప్రదేశాల్లో, గుట్టలపై, మెట్లు ఎక్కేప్పుడైనా సౌకర్యవంతంగా ఉంటాయని వివరించారు. దీనికి ఉండే అయస్కాంతం.. అయస్కాంత ఆకర్షిత ఉపరితలాలపై జారకుండా అదిమిపట్టి ఉంచుతుందని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- increase
- Moonwalker
- Shoes
- speed
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

