IMD Warning | తెలుగు రాష్ట్రాల్లో మరో 4 రోజులు వడగాలుల తీవ్రత
IMD Warning : భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటుంటే గత రెండు రోజులుగా వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
IMD Warning : భానుడి ప్రతాపంతో ఎండలు భగ్గుమంటుంటే గత రెండు రోజులుగా వడగాలులు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు 10 గంటలు దాటితే బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వేడిగాలి సెగలు రేపుతోంది. పిల్లలు, వృద్ధులూ వడగాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మరో నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వడగాల్పుల ప్రభావం కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఇక తూర్పు ప్రాంతంలో వడగాలులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ హెచ్చరించారు.
ఒడిషా, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో తీవ్ర వడగాలులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. మూడు రోజుల తర్వాత ఉరుముల కారణంగా వేడి గాలుల తీవ్రత తగ్గుతుందని అన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాంలో రెండు రోజుల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
Read More :
Fuel Tanker Blast: ఇంధన ట్యాంకర్ పేలి.. హైవేపై భారీగా మంటలు.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
MLA Palla Rajeshwar Reddy | మోదీ,అమిత్ షాతో సీఈసీ కుమ్మక్కు : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

