అన్ని వేరియంట్లపై ఐఐఎస్సీ ‘వార్మ్’ టీకా ఎఫెక్టివ్!
అన్ని వేరియంట్లపై ఐఐఎస్సీ ‘వార్మ్’ టీకా ఎఫెక్టివ్!| అన్ని రకాల కరోనా వైరస్ వేరియంట్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ....

న్యూఢిల్లీ: ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న అన్ని రకాల కరోనా వైరస్ వేరియంట్లను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) అభివృద్ధి చేసిన ‘వార్మ్ ( warm )’ వ్యాక్సిన్ సమర్థవంతంగా నిరోధిస్తుందని తేలింది.
ఈ వ్యాక్సిన్‌ను బయోటెక్ స్టార్టప్ మైన్వాక్స్తో కలిసి ఐఐఎస్సీ రూపొందించింది. ఎలుకలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసింది. శక్తిమంతమైన రోగ నిరోధక శక్తిని ప్రదర్శించింది.
కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్వో) నిర్వహించిన సర్వేలో ఈ సంగతి తెలిసింది. ఈ సర్వే వివరాలు ఏసీఎస్ ఇన్ఫెక్షియస్ డిసేజెస్ జర్నల్‌లో ప్రచురితమైంది.
100 డిగ్రీల సెల్సియస్ వద్ద ఈ వ్యాక్సిన్ 90 నిమిషాలు, 37 డిగ్రీల సెల్సియస్ వద్ద శక్తి సామర్థ్యాలు స్థిరంగా ఉంటాయి. దీన్ని బట్టి కరోనా వ్యాక్సిన్లకు రిఫ్రిజిరేషన్ తప్పనిసరి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

