IIM Ahmedabad | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ప్రపంచంలోని బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్ అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఐఐఎం-అహ్మదాబాద్ టాప్-25లో నిలిచిం ది. ఐఐఎం-బెంగళూరు, ఐఐఎం-కలకత్తా టాప్-50లో నిలిచాయి. ఇ క, డెవలప్మెంట్ స్టడీస్‌లో ఢిల్లీలో ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా 20వ స్థా నంలో నిలవగా, భారత్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్నది.
ఈ మేరకు లండన్‌లోని అ ధ్యయన సంస్థ క్వాక్వెరెల్లీ సైమండ్స్ (క్యూఎస్) వెల్లడించింది. రిసెర్చ్ సెంటర్ల పరంగా భారత్ గణనీయ వృద్ధి సాధించిందని వెల్లడైంది.