MiG 29 | ఆగ్రా శివారులో కూలిన మిగ్ 29 విమానం.. ప్రాణాలతో బయటపడ్డ పైలట్, కో పైలట్..
Mig 29 | ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ 29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్, కోపైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమానం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
MiG 29 | ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో వైమానిక దళానికి చెందిన మిగ్ 29 విమానం కూలిపోయింది. విమానం కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం నుంచి పైలట్, కోపైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం సమయంలో విమానం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నారు. పంజాబ్ అదంపూర్ నుంచి ఆగ్రా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. మిగ్-29 విమానం కూలడానికి కారణాలు తెలియరాలేదు. విమానం ల్యాండింగ్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో కూలిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు దీనిపై వైమానిక దళం అధికారికంగా స్పందించలేదు. కాగరౌల్‌లోని సోనిగా గ్రామ సమీపంలోని ఖాళీ పొలాల్లో పైలట్ విమానం కూలిపోయిందని.. జనావాస ప్రాంతంలో కూలిపోయి ఉంటే భారీ నష్టం జరిగేదని పేర్కొంటున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

