పుష్కర్సింగ్కు సీఎం పదవి.. సంతోషం వ్యక్తం చేసిన తల్లి, భార్య
Pushkar singh family: కుమారుడికి ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎంతో సంతోషంగా ఉన్నదని పుష్కర్‌సింగ్ ధామి తల్లి విష్ణాదేవి చెప్పారు.

డెహ్రాడూన్: తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎంతో సంతోషంగా ఉన్నదని పుష్కర్‌సింగ్ ధామి తల్లి విష్ణాదేవి చెప్పారు. అయితే, ఈ సమయంలో కొడుకును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి అతడి తండ్రి లేకపోవడం కొంచెం బాధగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. పుష్కర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడని ఆమె గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా పుష్కర్‌సింగ్ భార్య గీత కూడా తన భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంపై సంతోషం వ్యక్తంచేశారు.
తన భర్తకు ఈ స్థాయికి కట్టబెట్టిన బీజేపీ అధిష్టానానికి, ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, రాజ్‌నాథ్ సింగ్‌కు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, ఖతిమా నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, ప్రజల సమస్యలపై ఆయనకు ఎంతో అవగాహన ఉన్నదని గీత పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పసిడికి ఆదరణ కరువు.. మార్కెట్లో పడిపోతున్న ధరలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

