Vijay Rupani: ఇన్నాళ్లు సీఎంగా అవకాశం ఇచ్చిన బీజేపీకి కృతజ్ఞతలు: విజయ్ రూపానీ
Vijay Rupani: గుజరాత్ బీజేపీలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు

గాంధీనగర్: గుజరాత్ బీజేపీలో ఇవాళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. విజయ్ రూపానీ రాజీనామా చేసిన వెంటనే గుజరాత్ బీజేపీ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఇదిలావుంటే విజయ్ రూపానీ బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేశారా..? లేదంటే తనంతట తానుగా పదవి నుంచి వైదొలిగారా..? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, రాజీనామా అనంతరం గాంధీనగర్‌లో మీడియాతో మాట్లాడిన విజయ్ రూపానీ.. ఇన్నాళ్లు తనకు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే అవకాశం వచ్చిందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Gujarat CM
- Resign
- Vijay Rupani
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

