HPV Vaccine | హెచ్‌పీవీ టీకాతో క్యాన్సర్‌కు అడ్డుకట్ట!.. పురుషుల్లో సగానికి తగ్గనున్న ముప్పు
సర్వైకల్(గర్భాశయ/గొంతు) క్యాన్సర్‌ను తగ్గించే హెచ్‌పీవీ టీకా పురుషుల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీ: సర్వైకల్(గర్భాశయ/గొంతు) క్యాన్సర్‌ను తగ్గించే హెచ్‌పీవీ టీకా పురుషుల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. జామా అంకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. లైంగిక చర్యల వల్ల చర్మం ద్వారా ఒకరి నుంచి ఒకరికి హెచ్‌పీ వైరస్ వ్యాపిస్తుంది.
ఈ వైరస్ మలద్వార క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్లకు కారణమవుతున్నది. ఈ వైరస్‌తో పాటు సర్వైకల్ క్యాన్సర్‌ను తగ్గించడానికి హెచ్‌పీవీ టీకా ఉపయోగపడుతుంది. గ్లోబల్ డాటాబేస్ ఆధారంగా చేసిన అధ్యయనం ప్రకారం తొమ్మిది రకాల హెచ్‌పీ వైరస్లు రాకుండా టీకాలు తీసుకున్న 6.15 లక్షల మంది 9-26 ఏండ్ల లోపు పురుషుల డాటాను 20 లక్షలకు పైగా హెచ్‌పీ టీకా తీసుకోని పురుషులతో పోల్చి చూశారు.
టీకా తీసుకొన్న వారిలో అన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం 46 శాతానికి తగ్గింది. ఇందులోనూ 9-14 ఏండ్ల లోపు వ్యాక్సిన్ పొందిన వారిలో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం 42 శాతానికి తగ్గింది. 9 సంవత్సరాల్లోపు పిల్లల్లో రోగ నిరోధక ప్రతిస్పందన చాలా బలంగా ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

