బీజేపీ నేత హోటల్‌ను కూల్చివేశారు.. వీడియో
Hotel Razed In Madhya Pradesh మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్‌ను కూల్చివేశారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన జగదీశ్ యాదవ్ మర్డర్ కేసులో గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గుప్తాకు వ్యతిరేకంగా
సాగర్: మధ్యప్రదేశ్‌లో బీజేపీ నేత మిశ్రీ చాంద్ గుప్తాకు చెందిన హోటల్‌ను కూల్చివేశారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన జగదీశ్ యాదవ్ మర్డర్ కేసులో గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన గుప్తాకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో హోటల్ జైరాం ప్యాలెస్‌ను జిల్లా యంత్రాంగం ధ్వంసం చేసింది. ఇండోర్‌కు చెందిన ప్రత్యేక బృందం సుమారు 60 డైనమైట్లను పెట్టి హోటల్‌ను పేల్చివేశారు. కొన్ని సెకన్ల తేడాలోనే ఆ బిల్డింగ్ నేలమట్టం అయ్యింది. సాగర్ జిల్లా కలెక్టర్ దీపక్ ఆర్యా, డిఐజీ తరుణ్ నాయక్, ఇతర సీనియర్ అధికారులు ఆ కూల్చివేత ప్రక్రియను వీక్షించారు.
#WATCH | MP | Police razed illegal hotel of suspended BJP leader Mishri Chand Gupta after public protest over Jagdish Yadav murder case in Sagar
"There has been no loss of any kind. Only the building was demolished," said Collector Deepak Arya (03.01) pic.twitter.com/VsAbVhRGi8
— ANI (@ANI) January 4, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
Horoscope | 19-10-2026 సోమఆదివారం.. మీ రాశి ఫలాలు
TGSRTC | ఆర్టీసీ ఎన్నికల ఫలితాల్లో గూడు పుఠాణి..! అక్రమాలు.. ఫలితాల తారుమారుపై కార్మికుల పోరు బాట
YTPS | కరెంట్ కరువులో కల్పతరువు.. విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
విజయ సంకల్పం దసరా సంకేతం..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

