Home
National
Himachal Pradesh Cm Sukhwinder Singh Sukhus Wife Kamlesh Thakur Wins Dehra Bypolls By 9399 Votes
Himachal Pradesh: అసెంబ్లీ బైపోల్స్‌లో హిమాచల్ ప్రదేశ్ సీఎం భార్య విజయం
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్‌లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్‌లో.. ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ థాకూర్ విజయాన్ని సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు.
మండి: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోని డెహ్రా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బై పోల్స్‌లో.. ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ భార్య కమలేశ్ విజయాన్ని సాధించారు. ఆమె తన ప్రత్యర్థిపై 9399 ఓట్ల తేడాతో నెగ్గారు. బీజేపీ అభ్యర్థి హోషియార్ సింగ్‌పై ఆమె విక్టరీ కొట్టారు. హిమాచల్‌లోని నాలాఘార్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్‌లో ఉండగా, హమిర్పుర్ నుంచి బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
కమలేశ్ థాకూర్‌కు 32,737 ఓట్లు పడ్డాయి. హోషియార్ సింగ్‌కు 23,338 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీకి రాజీనామా చేసిన స్వతంత్య్ర ఎమ్మెల్యే హోషియార్ సింగ్.. బీజేపీ టికెట్‌పై పోటీ పడ్డారు. దీంతో ఈ ఎన్నిక కీలకంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

