మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన హిమాచల్

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మృతికి గౌరవ సూచికంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. కొవిడ్-19 తదనంతర సమస్యలతో వీరభద్రసింగ్ గురువారం తెల్లవారుజామున మృతిచెందిన సంగతి తెలిసిందే. సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ఆయన మృతిచెందారు. మృతదేహాన్ని నివాసానికి తరలించారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు హిమాచల్ ప్రభుత్వం రాష్ట్ర సంతాప దినాలుగా ప్రకటించింది. ఈ రోజుల్లో ఎటువంటి అధికారిక వినోద కార్యక్రమాలు నిర్వహించబడవు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టుకు సేఫ్టీ అవార్డు
కాంగ్రెస్కు మద్దతుపై మిత్రపక్షాలు ససేమిరా!
పంటలను కాపాడండి కోతలు లేని విద్యుత్ ఇవ్వండి
వెంటాడిన మృత్యువు.. కూతురు వైద్యంకోసం హైదరాబాద్ వెళ్తుండగా అంబులెన్స్-లారీ ఢీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

